SportGoMag is for sportspersons around the world to tell their life, sport and faith in Christ-centered stories.
gggggg

జీవం గల దేవుణ్ణి నమ్మండి – రువాన్‌ కల్పేజ్‌, శ్రీలంక

రువాన్‌ కల్పేజ్‌ ఒకప్పటి శ్రీలంక క్రికెటర్‌. ఇతడు 1992 ప్రపంచ కప్‌ టోర్నీలో ఆడాడు. ఆ తర్వాత జాతీయ స్థాయిలో శ్రీలంక, బంగ్లాదేశ్‌లకు కోచించ్‌ బాధ్యతలు చేపట్టి కాలం గడిపాడు. నేను మాట్లాడుతున్న అనుభవం నా జీవితంలో ఎన్నో సంవత్సరాల క్రితం జరిగింది. కొన్ని సంవత్సరాల క్రితం నేను పనిచేసిన కంపెనీలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని నా కార్‌ సర్వీసింగ్‌కి ఇవ్వడానికి వెళ్ళినపుడు కలిశాను. మేము ఇంతకు ముందెన్నడూ ఒకరిని ఒకరం కలుసుకోలేదు. అయితే ఈ వ్యక్తి … Read more

శ్రోతల కోసం అడడం – కేటీ పెర్కిన్స్‌, న్యూజిలాండ్‌

న్యూజిలాండ్‌ స్త్రీల జాతీయ క్రికెట్‌ జట్టులో స్థానం సంపాదించడం పైనే మనసు పెట్టిన తర్వాత కేటీ పెర్కిన్స్‌ తన లక్ష్యం నుంచి చాలా దూరమైనట్టు గ్రహించింది. ఇదంతా తనకు 20-25 సంవత్సరాల వయసులో జరిగింది. అయితే ఆమె తన ఆటను దేవుని చేతికి అప్పగించినపుడు ఆమె అద్లెటిక్‌ జీవితం అద్భుతమైన మలుపు తిరిగింది. జనవరి 2012 లో న్యూజిలాండ్‌ వైట్‌ ఫెర్న్స్‌  తరపున ఆమె తన తొలి మ్యాచ్‌ ఆడింది. అప్పటినుంచి 100కు పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు … Read more

జీవితాన్ని అనుగ్రహించినవాణ్ణి ఎరుగుట – టిను యోహానన్‌, భారత్‌

టిను యోహానన్‌ ఒకప్పటి భారత్‌ బౌలర్‌. కేరళ రాష్ట్రస్థాయి జట్టుకు 2014-2018 సం|| మధ్యకాలంలో బౌలింగ్‌ కోచ్‌గా క్రికెట్‌ రంగంలోకి తిరిగివచ్చాడు. ఇప్పుడు కేరళలో అకాడమీ స్ట్రక్చర్‌కీ, కోచింగ్‌ సిస్టమ్‌కీ ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్నాడు. నేను అద్లెటిక్‌ కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్నగారు ు.జ. యోహానన్‌. లాంగ్‌ జంప్‌లో ఆసియా తరపున 8 మీటర్లు దూకిన మొదటి క్రీడాకారుడు. అద్లెటిక్స్‌లో అతడు సాధించిన విజయాన్ని చూసి, నేను కూడా మంచి అధ్లెట్‌ కావాలని ఆశపడ్డాను. కఠోరమైన శిక్షణ … Read more

క్రీస్తు లేకపోతే శూన్యమే! – జె.పి. డుమిని, దక్షిణాఫ్రికా

జె.పి. డుమిని ప్రముఖ దక్షిణాఫ్రికా క్రికెటర్‌. ఇతడు కుడిచేతి వాటం ఆఫ్‌ స్పిన్నర్‌, ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌. ఇతడు దక్షిణాఫ్రికాలోని వెస్టర్న్‌కేప్‌లో పెరిగాడు. ఇతడు ఇప్పుడు తన సొంత జట్టు కేప్‌ కోబ్రాస్‌ తరపున, దక్షిణాఫ్రికా అంతర్జాతీయ జట్టులోనూ ఆడుతున్నాడు. నేను 8 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు, స్ట్రాండ్‌ఫౌన్‌టెయిన్‌ క్రికెట్‌ క్లబ్‌ తరపున ఆడినప్పుడు క్రికెట్‌ పట్ల నాకు ఆసక్తి కలిగింది. క్రికెట్‌ నేను ఆస్వాదిస్తున్న సమయంలోనే, ఒక రోజున నా దేశం తరపున క్రికెట్‌ ఆడే … Read more

ప్రకాశమానమైన వెలుగు – కార్లస్‌ బ్రాత్‌వైట్‌, వెస్టిండీస్‌

కార్లస్‌ బ్రాత్‌వైట్‌ వెస్టిండీస్‌ ఆల్‌ రౌండర్‌. ఇతడు బార్బడీస్‌ ప్రాంతానికి చెందినవాడు. T20 అంతర్జాతీయ వెస్టిండీస్‌ జట్టుకు 2016 లో ఇతడు కెప్టెన్‌ అయ్యాడు. టెస్ట్‌ల్లోనూ, వన్డే మ్యాచ్‌ల్లోనూ, T20 ల్లోనూ ఇతడు వెస్టిండీస్‌ తరపున ఆడుతున్నాడు. 2016 T20 ప్రపంచ కప్‌ ఫైనల్లో ఇంగ్లాండుతో ఆడుతున్నప్పుడు ఆఖరి ఓవర్లో వరుసగా 4 సిక్స్‌లు కొట్టాడు. వెస్టిండీస్‌ తరపున ఆ ఘనత సాధించిన మొదటి క్రికెటర్‌ ఇతడే. నేను చిన్నప్పటినుంచే ప్రో క్రికెటర్‌ కావాలని కలలు కనేవాణ్ణి. … Read more

క్రీస్తులో సంపూర్ణత – ఫాప్‌ డు ప్లెసిస్‌, దక్షిణాఫ్రికా

ఫాప్‌ డు ప్లెసిస్‌కు 34 సం||లు. దక్షిణాఫ్రికా జట్టులో అత్యంత స్థిరంగా ఆడే కుడిచేతివాటం బ్యాట్స్‌మన్‌. క్రికెట్‌లో తనను తాను నిరూపించుకుని, ప్రస్తుతం జాతీయ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. నవంబర్‌ 2012 లో అతడు టెస్ట్‌ క్రికెట్‌లో అరంగ్రేటం చేసి, ఆడిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో 4వ వాడయ్యాడు. క్రీడా జీవితంలో అత్యంత విజయవంతమైన 7 సంవత్సరాలు కలిగియున్న డుప్లెసిస్‌ తను నమ్మకముంచిన దేవుణ్ణి మరచిపోలేదు. ”నేను స్కూల్‌లో చదువుతున్న రోజులనుంచే చాలా … Read more

జీవితాన్ని మార్చే వ్యక్తిగత విశ్వాసం – వెస్‌ హల్‌, వెస్టిండీస్‌

వెస్‌ హల్‌ వెస్టిండీస్‌ లెజండరీ ఫాస్ట్‌ బౌలర్‌. ఇతడు బార్బడోస్‌లో చాలా పేద కుటుంబంలో పెరిగాడు. ఇప్పుడు ఇతని వయసు 81 సంవత్సరాలు. తన క్రీడా జీవితాన్ని ఐ.సి.సి. క్రికెట్‌ దిగ్గజం నెమరువేసుకుంటూ ఇలా చెప్పాడు, మా ఇల్లు ప్రేమతో నిండి ఉండేది. అయితే ఆధునిక సౌకర్యాల్లో కనీసం ఒక్కటి కూడా మాకు ఉండేది కాదు. 8 సంవత్సరాల వయస్సున్నప్పుడే క్రికెట్‌ ఒక శ్రేష్ఠమైన జీవితాన్ని అనుభవించడానికి తోడ్పడుతుందని నేను ఆశపడ్డాను. వెస్టిండీస్‌ జట్టులో చోటు సంపాదించడం … Read more